ఒక వెబ్సైట్ లోడు చేయడంలో ఇబ్బంది కలిగి ఉన్నారా? చింతించకండి - మేము మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు. ఈ వ్యాసం మీరు వెబ్ సర్ఫింగ్ తిరిగి పొందడానికి సమస్యను పరిష్కరించడానికి మీకు చూపిస్తుంది.
విషయాల పట్టిక
మొదట, సమస్య ఎందువలనో గుర్తించండి
ఒక చిన్న డిటెక్టివ్ పనితో, మనము సమస్యకు కారణం తగ్గించవచ్చు.
- ఒక కొత్త టాబ్ తెరచి మరియు మీరు గూగుల్ .com లేదా మొజిల్లా .org వంటి మరొక వెబ్సైట్ లోడ్ చేయడాన్ని తనిఖీ చేయండి.
- మీరు మరొక సైట్ తెరవగలిగితే, సమస్య కొన్ని వెబ్సైట్లతో మాత్రమే జరుగుతుంది కు స్కిప్ అవ్వండి.
- మీరు మరొక సైట్ తెరివలేపోతే తదుపరి దశకు కొనసాగండి.
- ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్సఫారిగూగుల్ క్రోం వంటి వేరొక బ్రౌజర్ ప్రారంభించి, మరియు మీకు సమస్యలున్న సైట్ తెరవడానికి ప్రయత్నించండి.
- సైట్ మరొక బ్రౌజర్ లో పనిచేస్తే, చూడండిసమస్య ఫైర్ఫాక్సులో మాత్రమే జరుగుతుంది
- సైట్ మరొక బ్రౌజర్ లో పని చెయ్యకపోతే, చూడండి సమస్య అన్ని వెబ్ బ్రౌజర్లలో జరుగుతుంది
సమస్య కొన్ని వెబ్సైట్లతో మాత్రమే జరుగుతుంది
మీరు ఈ లోపం సందేశాలలో ఏదైనా చూస్తే, అది కేవలం ఫైర్ఫాక్సు యొక్క కాష్ తో సమస్య ఉండవచ్చు:
- కనెక్షన్ కు అంతరాయం ఏర్పడింది
- కనెక్షన్ రీసెట్ చెయ్యబడింది
- కనెక్షన్ సమయం ముగిసింది
ఫైర్ఫాక్సు యొక్క కుకీలు మరియు కాష్ క్లియర్ చెయ్యండి
ఈ దశలను అనుసరించండి మరియు మీకు సమస్య ఉన్న వెబ్సైట్ రీలోడ్ చేయండి.
- ఫైరుఫాక్సు విండో ఎగువన, బటన్ పై క్లిక్ చేయండి, మెనూకి వెళ్ళండి మరియు ఎంచుకోండి.మెను బార్ న, మెను, మరియు ఎంచుకోండి .ఫైరుఫాక్సు విండో ఎగువన, మెను క్లిక్ చేసి, మరియు ఎంచుకోండి .
- సమయ పరిధి క్లియర్: లో డ్రాప్ డౌన్,అంతా ఎంచుకోండి.
- క్లియర్ చేయగల వస్తువుల జాబితాను ప్రదర్శించడానికి తదుపరి వివరాలు బాణం పై క్లిక్ చేయండి.
- కుకీలు మరియు కాష్ రెండు ఎంచుకోండి.
- క్లిక్ .
- ఫైరుఫాక్సు విండో ఎగువన, బటన్ పై క్లిక్ చేయండి, మెనూకి వెళ్ళండి మరియు ఎంచుకోండి.మెను బార్ న, మెను, మరియు ఎంచుకోండి .ఫైరుఫాక్సు విండో ఎగువన, మెను క్లిక్ చేసి, మరియు ఎంచుకోండి .
- సమయ పరిధి క్లియర్: లో డ్రాప్ డౌన్,అంతా ఎంచుకోండి.
- క్లియర్ చేయగల వస్తువుల జాబితాను ప్రదర్శించడానికి తదుపరి వివరాలు బాణం పై క్లిక్ చేయండి.
- కుకీలు మరియు కాష్ రెండు ఎంచుకోండి.
- క్లిక్ .
- మెను బటన్ క్లిక్ చేయండి , ఎంచుకోండి మరియు ఎంచుకోండి {ఇటీవలి చరిత్రను క్లియర్ చేయండి...}.
- సమయ పరిధి క్లియర్: లో డ్రాప్ డౌన్,అంతా ఎంచుకోండి.
- క్లియర్ చేయగల వస్తువుల జాబితాను ప్రదర్శించడానికి తదుపరి వివరాలు బాణం పై క్లిక్ చేయండి.
- కుకీలు మరియు కాష్ రెండు ఎంచుకోండి.
- క్లిక్ .
ఫైర్ఫాక్సు యొక్క కుకీలు మరియు కాష్ క్లియర్ చేయడం పని చేయకపోతే, అది బహుశా వెబ్సైట్ లోనే సమస్య ఉందని అర్ధం. ఆ సందర్భంలో మీరు కేవలం అది పరిష్కరించబడే వరకు వేచి ఉండాలి. ట్విట్టర్ లేదా ఫేస్బుక్ వంటి పెద్ద సైట్లలో ఇది కొన్ని నిమిషాలు మాత్రమే ఉండవచ్చు.
మీరు పైన లోపం సందేశాలు చూడకపోతే, మీరు చూసే దిగువ పేర్కొన్న నిర్దిష్ట సమస్యలు మ్యాచ్ అవుతాయేమో తనిఖీ చేసి చూడండి
వెబ్సైట్ లోడ్ అవుతుంది కానీ సరిగా పనిచేయదు
వెబ్సైట్ సరిగా కనిపించడం లేదంటే లేదా మార్గం అది కోరుకున్న విధంగా పని చేయలేదంటే, మీరు ఈ క్రింది వ్యాసాలు తనిఖీ చేయాలి:
- వెబ్ సైట్లు తప్పుగా కనిపిస్తుంది లేదా వారు భిన్నంగా కనిపించడం
- చిత్రాలన చూపించకుండా కలిగించే సమస్యలను పరిష్కరించండి
- సాధారణ ఆడియో మరియు వీడియో సమస్యలు పరిష్కరించండి
- వెబ్ సైట్లు రాట్నం చూపిస్తుంది మరియు లోడింగ్ ముగించదు
- ఒక యూజర్పేరు మరియు పాస్వర్డ్ అవసరమయ్యే వెబ్సైట్లలో లాగిన్ సమస్యలు పరిష్కరించండి. మీరు ఈ మేము మీ లాగిన్ అభ్యర్థన ప్రాసెస్ చేయలేకపోయాము లేదా ఒక పేర్కొనలేన్ లోపం సంభవించింది ఒక లోపం పోలి ఉండవచ్చు. మీరు మీ యూజర్పేరు మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ వెబ్సైట్లకు సైన్ ఇన్ అయ్యిండవచ్చు లేదా ప్రయత్నము కేవలం విఫలం కావచ్చు.
- వెబ్ సైట్లు తప్పుగా కనిపిస్తుంది లేదా వారు భిన్నంగా కనిపించడం
- చిత్రాలన చూపించకుండా కలిగించే సమస్యలను పరిష్కరించండి
- సాధారణ ఆడియో మరియు వీడియో సమస్యలు పరిష్కరించండి
- వెబ్ సైట్లు రాట్నం చూపిస్తుంది మరియు లోడింగ్ ముగించదు
- ఒక యూజర్పేరు మరియు పాస్వర్డ్ అవసరమయ్యే వెబ్సైట్లలో లాగిన్ సమస్యలు పరిష్కరించండి. మీరు ఈ మేము మీ లాగిన్ అభ్యర్థన ప్రాసెస్ చేయలేకపోయాము లేదా ఒక పేర్కొనలేన్ లోపం సంభవించింది ఒక లోపం పోలి ఉండవచ్చు. మీరు మీ యూజర్పేరు మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ వెబ్సైట్లకు సైన్ ఇన్ అయ్యిండవచ్చు లేదా ప్రయత్నము కేవలం విఫలం కావచ్చు.
సమస్య కేవలం సురక్షిత (HTTPS) వెబ్ సైట్ లో మాత్రమే జరుగుతుంది
లొకేషన్ బార్లో వెబ్ చిరునామాలో చూడండి. అది https://తో ("s" గమనించండి)? అలా అయితే, మీరు ఈ కింది దోష సందేశాలు ఒకటి చూడటాన్ని , తనిఖీ చేయండి:
- ఒక "సురక్షిత కనెక్షన్ విఫలమైంది" దోష సందేశం కోసం, వ్యాసమును "సురక్షిత కనెక్షన్ విఫలమైంది" లోపం సందేశమును ట్రబుల్షూట్ ని చూడండి.
- "ఈ కనెక్షన్ నమ్మదగినది కాదు" "మీ కనెక్షన్ సురక్షితమైనది కాదు" లోపం సందేశం కోసం, చూడండి "ఈ కనెక్షన్ నమ్మదగినది కాదు" దోష సమాచారం కనిపిస్తుంది - ఏమి చెయ్యాలి"మీ కనెక్షన్ సురక్షితమైనది కాదు" అర్థం ఏమిటి? వ్యాసం.
- ఒకవేల లోపం పేజీ "SEC_ERROR_UNKNOWN_ISSUER" దోషం చూపితే, సురక్షిత వెబ్సైట్లలో లోపం కోడ్ "SEC_ERROR_UNKNOWN_ISSUER" ట్రబుల్షూట్ ఎలా చెయ్యాలి వ్యాసం చూడండి.
సమస్య ఫైర్ఫాక్సులో మాత్రమే జరుగుతుంది
మరొక వెబ్ బ్రౌజర్ బాగా పనిచేస్తుందంటే, కింది పరిష్కారాలలో ఒకటి పరిష్కరం అయ్యుండాలి:
- ఫైర్ఫాక్స్ వెబ్సైట్లు లోడ్ చేయదు కానీ ఇతర బ్రౌజర్లలో చేయవచ్చు - మీరు ఫైర్ఫాక్సులో తప్ప ఇతర బ్రౌజర్లలో వెబ్సైట్లు చూడవచ్చు.
- ఫైర్ఫాక్స్ నవీకరిణ తర్వాత వెబ్సైట్లకు కనెక్ట్ చేయు సమస్యలు పరిష్కరించండి - మీరు ఫైర్ఫాక్సు నవీకరణ తర్వాత కనెక్షన్ సమస్యలను ఎదుర్కొంటే.
మీరు కింది దోష సందేశాలు చూసినట్లయితే, ఫైర్ఫాక్సు ఒక ప్రాక్సీ సర్వర్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నది:
- ప్రాక్సీ సర్వర్ కనెక్షన్లు తిరస్కరిస్తుంది
- ప్రాక్సీ సర్వర్ ను కనపడుటలేదు
మీ ప్రాక్సీ సెట్టింగ్లను తనిఖీ చేయడానికి:
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- ప్యానెల్ ఎంచుకోండి.
- నెట్వర్క్ టాబ్ ఎంచుకోండి.
- కనెక్షన్ విభాగంలో, క్లిక్ చేయండి.
- మీ ప్రాక్సీ సెట్టింగ్లను మార్చండి:
- మీరు ప్రాక్సీ ద్వారా ఇంటర్నెట్ కు కనెక్ట్ చేస్తే (లేదా మీరు ఒక ప్రాక్సీ ద్వారా కనెక్ట్ చేసారో తెలియకపోతే), నో ప్రాక్సీ ఎంచుకోండి.
- మీరు ప్రాక్సీ ద్వారా ఇంటర్నెట్ కు కనెక్ట్ చేస్తే, ఫైర్ఫాక్సు సెట్టింగులను వేరొక బ్రౌజర్ తో (ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వంటి — చూడండి ప్రాక్సీ సెట్టింగులకు మైక్రోసాఫ్ట్ యొక్క గైడ్)(సఫారి వంటి — చూడండి సఫారి: ప్రాక్సీ సర్వర్ సెట్ అప్ చేయండి).
- కనెక్షన్ సెట్టింగులు విండోను మూసివేయండి.
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
సమస్య అన్ని వెబ్ బ్రౌజర్లలో జరుగుతుంది
బహుశా ఇది మీ ఇంటర్నెట్ కనెక్షన్ తో సమస్య అవ్వచ్చు. చూడండి కొన్ని సమస్య పరిష్కార సూచనలను కోసం ఫైర్ఫాక్స్ మరియు ఇతర బ్రౌజర్లలో వెబ్సైట్లు లోడ్ చేయదు.
ఇతర, తక్కువ సాధారణ సమస్యలు
- ఒక వెబ్సైట్ ఫైర్ఫాక్స్ అనుకూలం కాదు, పాతది అని, లేదా మద్దతు నివేదికలు అందిచినప్పుడు చూడండి- వెబ్ సైట్ ఫైర్ఫాక్స్ ముగిసినది లేదా సారూప్యం కాదు అది తాజా వెర్షన్ అయినప్పటికీ అని చెబుతుంది
- ఒక ప్లగిన్ క్రాష్ అయ్యింది - ఈ ప్రస్తుత పేజీలోని కంటెంట్ ప్రదర్శించడానికి వాడుతున్న, ఒక ప్లగ్ఇన్ అనుకోకుండా ఆగిపోయిందని అర్థం. మరింత సమాచారం కొరకు మొజిల్లా ఫైర్ఫాక్స్ మెరుగుపరచడానికి సహాయం ప్లగ్ఇన్ క్రాష్ నివేదికలను పంపండి.
- హానికరమైన వెబ్ సైట్ లోపాలు - "అనుమానిత దాడి సైట్!" లేదా "అనుమానిత వెబ్ ఫోర్జరీ!" వంటి హెచ్చరికను చూసినట్లయితే మాల్వేర్ లేదా వెబ్ ఫోర్జరీ (ఫిషింగ్) నుండి మిమ్మల్ని రక్షించడానికి సందర్శించిన వెబ్సైట్ కు హెచ్చరిక, ఫైర్ఫాక్స్ యాక్సెస్ బ్లాక్ చేసింది. మరింత సమాచారం కోసం, చూడండి ఫిషింగ్ మరియు మాల్వేర్ ప్రొటెక్షన్ (Mozilla.org).
- ఆఫ్లైన్ మోడ్ - మీరు ఆఫ్లైన్ మోడ్ గురించి సందేశాన్ని చూసినట్లయితే, మీరు మీ నెట్వర్క్ కనెక్షన్ ఉపయోగించకుండా ఫైర్ఫాక్స్ ను ఏర్పాటు ఉండవచ్చు. మీ కంప్యూటర్ కు ఒక నెట్వర్క్ కనెక్షన్ ఉందని నిర్ధారించుకోండి మరియు:
- ఫైరుఫాక్సు విండో ఎగువన, మెనూ బార్ లో, మెనూ పై క్లిక్ చేయండి మరియు అన్చేక్ చేయబడినదని నిర్ధారించుకోండి. తాత్కాలికంగా మెను బార్ ని ఆన్ చేయడానికి Alt కీ నొక్కండి, మెను పై క్లిక్ చేయండి (విండోస్ XP, మెను పై క్లిక్ చేయండి) మరియు అన్చేక్ చేయబడినదని నిర్ధారించుకోండి. మెను బటన్ నొక్కండి , నొక్కండి మరియు అన్చేక్ చేయబడినదని నిర్ధారించుకోండి.
- పేజీ సరిగా రీడైరెక్ట్ అవ్వుట లేదు - ఈ సమస్య కుకీలు వలన కలుగుతుంది. మరింత సమాచారం కోసం, వెబ్ సైట్ల కుక్కీలు బ్లాక్ చేయబడ్డాయి- వాటిని అన్ బ్లాక్ చేయండి చూడండి.
- మీరు ఫైల్ దొరకలేదు లోపం వస్తే, ఈ వ్యాసాలు ట్రబుల్షూటింగ్ దశలను ప్రయత్నించండి:
- కంటెంట్ ఎన్కోడింగ్ లోపం - మీరు దోష సందేశం పొందనట్లైతే, కంటెంట్ ఎన్కోడింగ్ లోపం లేదా మీరు వీక్షించడానికి ప్రయత్నిస్తున్న పేజీలు చూపబడదు ఎందుకంటే అది కుదింపు చెల్లని లేదా మద్దతు రూపం ఉపయోగిస్తుంది, ఈ దశలను ఉపయోగించి నిర్ధారించండి మరియు వాటిని పరిష్కరించండి.
- మీరు ఉపయోగించే ఏ ఇంటర్నెట్ భద్రతా అప్లికేషన్లు (ఫైర్, వ్యతిరేక వైరస్ లేదా వ్యతిరేక స్పైవేర్ ప్రోగ్రామ్లు మరియు గోప్యతా రక్షణ కార్యక్రమాలు సహా) సెట్టింగులను తనిఖీ చెయ్యండి. మీరు ఆ అప్లికేషన్లు ఫైర్ఫాక్స్ కోసం కలిగి ఉన్న అనుమతులు తొలగించడానికి ప్రయత్నించండి, ఆపై మళ్ళీ వాటిని జోడించండి. అనువర్తనాల అనేక ప్రోగ్రామును-నిర్దిష్ట సూచనల కోసం, ఫైర్ఫాక్స్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసేలా ఫైర్వాల్లు ఆకృతీకరించుము ని చూడండి.
- అనుసరించండి ప్రామాణిక ట్రబుల్షూటింగ్ దశలను.
- ఈ చిరునామా పరిమితమైనది - ఈ లోపం రిజర్వు అని ఒక పోర్ట్ ఒక మరొక అప్లికేషన్ వెబ్ సర్వర్ కు కనెక్ట్ ప్రయత్నిస్తున్న సమయంలో సంభవిస్తుంది. మీరు సందర్శించడానికి ప్రయత్నిస్తున్న వెబ్సైట్ దాని చిరునామాలో సంఖ్య తర్వాత ఒక కోలన్ కలిగి ఉంటే (ఉదాహరణకు,http://website.com:23), ఆ భాగాన్ని తొలగించడానికి ప్రయత్నించండి (http://website.com) లేదా దాని స్థానంలో:80 (http://website.com:80) ఉంచండి. ఇది పని చెయ్యకపోతే, మీరు తప్పు చిరునామా ఇచ్చిండవచ్చు.
లోపం లోడింగ్ వెబ్సైట్లు (mozillaZine KB) నుండి సమాచారాన్ని ఆధారంగా తీసుకోబడింది