ఒక ఐఫోన్ లేదా ఐపాడ్ టచ్ లో ఫైర్ఫాక్స్ ఉపయోగిస్తున్నారా? ఫైర్ ఫాక్సు మీకు సులభంగా ఒక చిన్న తెరపై టాబ్ లను వీక్షించడానికి, టాబ్ జాబితాలో మీ టాబ్లు యొక్క పరిమాణం మార్చడానికి అనుమతిస్తుంది.
కాంపాక్ట్ టాబ్లు
మీరు స్క్రోలింగ్ తగ్గించడానికి ఇష్టపడతే, వాటిని పలు దృష్టిలో చూడడానికి ఫైర్ఫాక్స్ కాంపాక్ట్ టాబ్లు ఉపయోగించడానికి సెట్ చేయండి .
స్క్రీన్ ఎగువన టాబ్ చిహ్నాన్ని నొక్కండి.
స్క్రీన్ దిగువన మెను బటన్ నొక్కండి మరియు సెట్టింగ్స్ చిహ్నాన్ని నొక్కండి. (మీరు మొదట తదుపరి మండలికి తుడమడం అవసరం ఉండవచ్చు.)
మెను బటన్ చూడలేదా? మీరు ఫైర్ఫాక్సు యొక్క పాత వెర్షన్ లో ఉండవచ్చు. ఆప్ స్టోర్ ద్వారా తాజా వెర్షన్ ఫైర్ఫాక్స్ సెట్టింగ్స్ మెను లేదా నవీకరణ తెరవడానికి కాగ్వీల్ చిహ్నాన్ని నొక్కండి.
- తదుపరి దానిని ఆన్ చేయడానికి యూజ్ కాంపాక్ట్ టాబ్లు నొక్కండి:
సాదారణ వీక్షణ
పెద్దవిగా చూడడానికి, కానీ మీ టాబ్ జాబితాలో తక్కువ టాబ్లు, కాంపాక్ట్ టాబ్లు ఆపివేయండి:
స్క్రీన్ ఎగువన టాబ్ చిహ్నాన్ని నొక్కండి.
స్క్రీన్ దిగువన మెను బటన్ నొక్కండి మరియు సెట్టింగ్స్ చిహ్నాన్ని నొక్కండి. (మీరు మొదట తదుపరి మండలికి తుడమడం అవసరం ఉండవచ్చు.)
మెను బటన్ చూడలేదా? మీరు ఫైర్ఫాక్సు యొక్క పాత వెర్షన్ లో ఉండవచ్చు. ఆప్ స్టోర్ ద్వారా తాజా వెర్షన్ ఫైర్ఫాక్స్ సెట్టింగ్స్ మెను లేదా నవీకరణ తెరవడానికి కాగ్వీల్ చిహ్నాన్ని నొక్కండి.
- తదుపరి దానిని ఆఫ్ చేయడానికి యూజ్ కాంపాక్ట్ టాబ్లు నొక్కండి: