మీరు ఫైర్‌ఫాక్సును మొదలుపెట్టినప్పుడు లేదా ముంగిలి బొత్తము నొక్కినపుడు అప్రమేయంగా ఏ వెబ్ పేజీనైనా ఎలా తెరవాలో మేము మీకు చూపిస్తాము.
విషయాల పట్టిక
ముంగిలి పేజీ అమర్చడం లేదా మార్చడం
- మీరు ముంగిలి పేజీగా ఉపయోగించుకోవాలనుకుంటున్న వెబ్ పేజీని ఒక ట్యాబ్‌లో తెరవండి.
- ఆ ట్యాబ్‌ను మీ టూల్‌బార్‌లోని ముంగిలి బొత్తము పైకి లాగి వదలండి.
- ఈ పేజీని మీ ముంగిలి పేజీగా అమర్చుకోవడానికి పై నొక్కండి.
- మీరు ముంగిలి పేజీగా ఉపయోగించుకోవాలనుకుంటున్న వెబ్ పేజీని తెరవండి.
- ఆ ట్యాబ్‌ను మీ టూల్‌బార్‌లోని ముంగిలి బొత్తము పైకి లాగి వదలండి (అది అప్రమేయంగా ఎడమవైపు ఉంటుంది).
- ఈ పేజీని మీ ముంగిలి పేజీగా అమర్చుకోవడానికి పై నొక్కండి.
మీ ముంగిలి పేజీని ఫైర్‌ఫాక్స్ ఎంపికలుఅభిరుచులు ద్వారా అమర్చుకోవడం
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
ప్యానెల్‌ను ఎంచుకోండి.
- "When Firefox starts"కి అప్రమేయ Startup అమరిక మీ ముంగిలి పేజీని చూపిస్తుంది. మీరు డ్రాప్-డౌన్ మెను నుండి కూడా ఫైర్‌ఫాక్స్ ఒక ఖాళీ పేజీని లేదా ఇంతకుముందు మీ సెషన్ లోని మీ విండోలు, ట్యాబులను చూపించేట్లు కూడా ఎంచుకోవచ్చు.
- మీరు అనేక పేజీలను మీ ముంగిలి పేజీగా అమర్చుకోవచ్చు. ప్రతి పేజీని ఒక వేరే ట్యాబులో తెరచి, Home PageHome pageHome page క్రింద ఉన్న నొక్కండి.
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- ప్యానెల్‌పై నొక్కండి.
- "Homepage and new windows" పక్కనున్న మెనుపై నొక్కి, ఫైర్‌ఫాక్స్ ముంగిలి పేజీ చూపించే, మీ స్వంత URLs చేర్చే లేదా ఒక ఖాళీ పేజీని చూపించే ఎంపికను ఎంచుకోండి.
అప్రమేయ ముంగిలి పేజీను పునరుద్ధరించుట
"మీ ముంగిలి పేజీ అనుకూలీకరణలను రద్దుచేయాలంటే, అది ఇలా చేయాలి:"
- మెనూ బొత్తం మీద నొక్కి ఎంచుకోండి.
- ప్యానెల్‌ను ఎంచుకోండి.
- Home PageHome page క్రిందనున్న "Startup" విభాగంలో
Home page క్రింద, నొక్కండి.
- "about:preferences" పేజీని మూసివేయండి. మీ మార్పులు ఆటోమేటిక్‌గా భద్రమవుతాయి.
సమస్యలు ఉన్నాయా?
మావద్ద సమాధానాలు ఉన్నాయి:
- ఫైర్ఫాక్స్ మొదలైనప్పుడు మీరు "ఫైర్ఫాక్స్ ఇప్పుడే నవీకరించబడినది" అనే ట్యాబ్ పదేపదే వస్తే, ఈ వ్యాసం చూడండి పరిష్కరించడం ఎలా - ఫైర్ఫాక్స్ ప్రతిసారీ ప్రారంభించినప్పుడు నవీకరించబడిందని చెప్తుంది .
- మీ ముంగిలి పేజీ అమరికలు భద్రపరచబడనియెడల, సేవ్ చేయలేని ప్రాధాన్యతలు పరిష్కరించడం ఎలా చూడండి.
- మీరు ముంగిలి బొత్తాన్ని చూడలేనియెడల ఫైర్ఫాక్స్ నియంత్రణలు బొత్తాలు టూల్బార్లు అనుకూలీకరించండి చూడండి.
మీ ముంగిలి పేజీ హైజాక్ అయినా లేదా స్వయంచాలకంగా మార్చబడి ఉంటే, మీ ఫైర్ఫాక్స్ శోధన లేదా హోమ్ పేజీ బాధ్యతను తీసుకున్నారు ఒక టూల్బార్ తొలగించు చూడండి.
- మీరు బయటివారి టూల్‌బార్ తొలగించి మీ ముంగిలి పేజీని పునరుద్ధరించినప్పటికీ ఒక పేజీ పదేపదే తెరచుకుంటూ ఉంటే, Wrong home page opens when I start Firefox - How to fix చూడండి.
- మీ ముంగిలి పేజీని ఒక పొడిగింపు నియంత్రిస్తుంది. మరింత సమాచారం కోసం An extension changed my New Tab page or home page చూడండి.