ఫైర్ఫాక్స్ ధ్వనించే టాబ్లు గుర్తించడానికి మరియు ఒక సింగిల్ క్లిక్తో మీరు వాటిని మ్యూట్ చేయడానికి అనుమతిస్తుంది. మీ ఇతర ట్యాబ్లు లేదా విండోలు ప్రభావితం లేకుండా త్వరగా సైలెన్స్ చేస్తుంది.
ధ్వని ఒక వెబ్పేజీలో ఆడటం మొదలైన్నప్పుడు, ఫైర్ఫాక్స్ టాబ్లో ఒక స్పీకర్ బటన్ ప్రదర్శించడం ద్వారా సౌండ్ ఏక్కడ నుండి వస్తుందో తెలియచేస్తుంది:
-
గమనిక: ఒకవేల ఫ్లాష్ ప్లేయర్ యొక్క 20.0.0.235 సంస్కరణ ఇన్స్టాల్ చేసినట్లయితే టాబ్లులో తప్పిపోయిన ఒక స్పీకర్ బటన్
ఫ్లాష్ కంటెంట్ సౌండ్ ను మ్యూట్ చేయడానికి ఉంటుంది. (మీరు ఇప్పటికీ అటువంటి
YouTube యొక్క HTML5 ప్లేయర్ వంటి వేరే మీడియా ప్లేయర్ ఉపయోగించే సైట్లు, టాబ్లు స్పీకర్ బటన్ను చూస్తారు.) దయచేసి సమస్యను పరిష్కరంచడానికి
ఫ్లాష్ ను నవీకరించండి .
Note: టాబ్లులో తప్పిపోయిన ఒక స్పీకర్ బటన్
ఫ్లాష్ కంటెంట్ సౌండ్ ను మ్యూట్ చేయడానికి ఉంటుంది ఎందుకంటే అడోబ్ ద్వారా అందించబడే ఫ్లాష్ ప్లేయర్ వెర్షన్ 11 ఆడియో నోటిఫికేషన్ కలిగి ఉండదు. మీరు ఇప్పటికీ అటువంటి
YouTube యొక్క HTML5 ప్లేయర్ వంటి వేరే మీడియా ప్లేయర్ ఉపయోగించే సైట్లు, టాబ్లు స్పీకర్ బటన్ను చూస్తారు.
స్పీకర్ బటన్ నొక్కితే ఆ టాబ్ కోసం మాత్రమే ధ్వని ఆఫ్ లేదా ఆన్ ను చూపుతుంది:
ఒక టాబ్ ను మ్యూట్ చెయ్యి
- టాబ్ కోసం ధ్వని ఆఫ్ చేయడానికి స్పీకర్ బటన్ నొక్కండి.
-
- సౌండ్ ఆఫ్ అయిందని అని తెలియజేయడానికి బటన్ పై ఒక గీత ప్రదర్శంపబడుతుంది:
-
ఒక టాబ్ అన్మ్యూట్ చేయుట
- టాబ్ కోసం ధ్వని ఆన్ చేయడానికి మళ్ళీ స్పీకర్ బటన్ పై నొక్కండి.
-
- బటన్ పైన ఉన్న గీత కనిపించకపోవడం ద్వారా మీరు ధ్వని ఆన్ అయిందని తెలియజేస్తుంది.
-
కీబోర్డు సత్వరమార్గం: ఒక మౌస్ లేకుండా మ్యూట్ లేదా ఒక టాబ్ అన్మ్యూట్ చేయడానికి మీరు కూడా టాబ్ లో ఉన్నప్పుడు Ctrl + Mనొక్కవచ్చు.