మంచి ఏమిటి అంటె సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల మీ బ్రౌజర్ డయల్ అప్ వేగంతో నడుస్థుంది.ఈ వ్యాసం మీ సమస్యను పరిష్కరించడానికి మరియు జాడ తెలుసుకొవటనికి సరైన దిశలో మీకు సహాయం చేస్తుంది.మీరు ఈ ఏ అదనపు సహాయం అవసరం ఉంటే, మేము ద్వారా నిలబడి స్వచ్ఛందంగా ఒక సంఘాన్ని కలిగి ఉన్నాం.
రీసెట్ ఫైర్ఫాక్స్ ఫీచర్ అనేక సమస్యలు, మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసేటప్పుడు ఫైరుఫాక్సుని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి పునరుద్ధరించడం ద్వార పరిష్కరించవచ్చు. సుదీర్ఘ ట్రబుల్షూటింగ్ ప్రక్రియకి ముందు దీన్ని పరిగణించండి.
రిఫ్రెష్ ఫైర్ఫాక్స్ ఫీచర్ అనేక సమస్యలు, మీ ముఖ్యమైన సమాచారాన్ని సేవ్ చేసేటప్పుడు ఫైరుఫాక్సుని ఫ్యాక్టరీ డిఫాల్ట్ స్థితికి పునరుద్ధరించడం ద్వార పరిష్కరించవచ్చు. సుదీర్ఘ ట్రబుల్షూటింగ్ ప్రక్రియకి ముందు దీన్ని పరిగణించండి.
విషయాల పట్టిక
- 1 అప్డేట్ ఫైర్ఫాక్స్
- 2 అధిక హార్డ్వేర్ వనరుల వినియోగం
- 3 ఫైరుఫాక్సు దుష్ప్రభావం లేదా ప్రతిస్పందించుట ఆగును
- 4 నాకు ఒక హెచ్చరిక వస్తుంది స్పందన లేని స్క్రిప్ట్ లోపం
- 5 ఫైర్ ఫాక్స్ ప్రరంభం కావడనికి సుదీర్ఘ సమయం పడుతుంది
- 6 మీరు మీ కంప్యూటర్ మాల్వేర్ ఉంటే తనిఖీ చేయండి
- 7 విండొస్ సానుకూలం చేయు
- 8 అవసరం లేని కంటెంట్ బ్లాక్ చేయండి
- 9 ఇధి నా సమస్యను పరిష్కరించలేదు.నేను ఇప్పుడు ఏమి చేయాలి?
అప్డేట్ ఫైర్ఫాక్స్
మేము నిరంతరం ఫైర్ఫాక్స్ అభివృద్ధి చేస్తున్నాము. తాజా వెర్షన్ ముందు ఎప్పుడూ కంటే వేగంగా మరియు మీ ఫైర్ఫాక్సు వేగాన్ని తగ్గించే అనేక సమస్యలకు పరిష్కారాలను కలిగి ఉంది. అప్డేట్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి తాజా వెర్షన్ కు ఫైర్ఫాక్స్ నవీకరణ చేయండి చూడండి.
అధిక హార్డ్వేర్ వనరుల వినియోగం
ఒక పర్యవేక్షణ సాధనం మీకు అధిక హార్డ్వేర్ వనరుల వినియోగం చూపిస్తే,మీరు కొన్నిసలహాలను ప్రయత్నించండి ఫైరుఫాక్సు చాలా మెమరీని (ర్యాం) ఉపయోగిస్తుంది పరిష్కరించడానికి ఎలా మరియు ఫైరుఫాక్సు చాలా సిపీయు వనరులను ఉపయోగిస్తుంది పరిష్కరించడానికి ఎలా వ్యాసాలు.
ఫైరుఫాక్సు దుష్ప్రభావం లేదా ప్రతిస్పందించుట ఆగును
ఫైర్ఫాక్సు ఆగిపోవుట మరియు మీరు hourglass ఇస్తే మీరు రాట్నం ఇస్తుంది మరియు తెలుపు {/ for} మారుతుంది స్పిన్నింగ్ బీచ్ బంతి ఇస్తుంది { for linux} బూడిద మారుతుంది, ఓసారి ఫైర్ఫాక్స్ బ్యాలెన్స్ లేదా స్పందించడం లేదు - ఎలా పరిష్కరించాలి వ్యాసం చూడండి.
నాకు ఒక హెచ్చరిక వస్తుంది స్పందన లేని స్క్రిప్ట్ లోపం
"స్పందన లేని స్క్రిప్ట్ దోషం"?దీని అర్థం ఏమిటి అంటె? మేము, దానికి సంబందించి ఒక వ్యాసం ఉంది దాని పేరు మీరు నమ్ముతారొ లెద నమ్మరొ[[Warning Unresponsive script - What it means and how to fix it| స్పందన లేని స్క్రిప్ట్ హెచ్చరిక - ఇది] ఇది ఎలా పరిష్కరించాలొ మరియు దీని అర్థం] విషయాల గురించి స్పష్టటంగ సహాయం చేస్తుంది.
ఫైర్ ఫాక్స్ ప్రరంభం కావడనికి సుదీర్ఘ సమయం పడుతుంది
ఈ వ్యాసాలొ ఉన్న సలహాలను ప్రయత్నించండిఫైర్ ఫాక్స్ ప్రరంభం కావడనికి సుదీర్ఘ సమయం పడుతుంది
మీరు మీ కంప్యూటర్ మాల్వేర్ ఉంటే తనిఖీ చేయండి
నెమ్మదిగా ఉన్న సమస్యలు ప్రత్యేకంగా పైన పేర్కొనలేని విధంగా పరిష్కరించడానికి, మీరు వైరస్లు, స్పైవేర్ కోసం మరియు ఇతర మాల్వేర్ కోసం మీ కంప్యూటర్ స్కాన్ చేయాలి మాల్వేర్ వలన ఫైర్ఫాక్స్ సమస్యలను పరిష్కరించుకోండి.
విండొస్ సానుకూలం చేయు
విండొస్ వేగవంతం మరియు మీ కంప్యూటర్ పని తీరును మెరుగు చెయడం కొసం Maintenance tasks that improve performance మైక్రొసొఫ్త్ లొ చూడండి . com. సానుకులం చేయు విండొస్ 7 ప్రదర్శన మెరుగు నిర్వహణ పనులుమైక్రొసొఫ్త్ లొ చూడండి.com.PC యొక్క పనితీరు మెరుగుపరచడానికి మార్గాలుమైక్రొసొఫ్త్ లొ చూడండి.com.
అవసరం లేని కంటెంట్ బ్లాక్ చేయండి
ట్రాకర్లు లేదా ప్రకటనలు వంటి అవసరం లేని కంటెంట్, అడ్డుకోవడం ద్వారా పేజీలు వేగంగా లోడ్ చేసే అనేక ఫైర్ఫాక్స్ ఆడ్-ఆన్ లు ఉన్నాయి.
- డిస్కనెక్ట్ ఆడ్-ఆన్ ఆన్లైన్ లో ట్రాక్ చేసే అదృశ్య వెబ్ పేజీ భాగాలను బ్లాక్ చేస్తుంది.
- ఫ్లాష్ బాక్ ఆడ్-ఆన్ మీరు వెబ్సైట్లలో ఫ్లాష్ కంటెంట్ ను ఎనేబుల్ మరియు డిసేబుల్ ఎంపిక చేయడానికి అనుమతిస్తుంది.
- నోస్క్రిప్ట్ ఆడ్-ఆన్ మీరు వెబ్సైట్లు నడుస్తున్న అన్ని స్క్రిప్ట్స్ ఎనేబుల్ మరియు డిసేబుల్ ఎంపిక చేయడానికి అనుమతిస్తుంది.
ఇధి నా సమస్యను పరిష్కరించలేదు.నేను ఇప్పుడు ఏమి చేయాలి?
కొన్నిసార్లు మీ సమస్యలు యొక్క మూలం జాడ తెలుసుకొవడం కష్టం.మేము మీరు గుర్తించడానికి సహాయం కొసం సిద్ధంగా స్వచ్ఛందంగా ఒక సంఘాన్ని కలిగి ఉన్నం.