Template:computercode

Firefox Firefox చివరిగా నవీకరించినది:
  1. మెనూ బొత్తం New Fx MenuFx57Menu మీద నొక్కి ఎంపికలుఅభిరుచులు ఎంచుకోండి.
  2. Syncటాబ్ క్లిక్ చేయండి.
  3. Set Up Firefox Syncక్లిక్ చేయండి.
    Sync Setup 1
  4. దీని కిందన I already have a Firefox Sync accountConnectను క్లిక్ చేయండి మరియు కోడ్ను జోడించబడిన కంప్యూటర్ ప్రదర్శించబడును.
    Comp Code
  1. ఫైరుఫాక్సు విండో ఎగువున, Firefox బటన్ క్లిక్ చేయండి.Tools మెనూ క్లిక్ చేయండి మరియు Set Up Syncసెలెక్ట్ చేయండి. ఫైరుఫాక్సు సింక్ సెటప్ విండో ఓపెన్ అవుతుంది.
  2. I Have an Accountను క్లిక్ చేయండి.
  3. ఈ కంప్యూటర్ జోడిన్చుటకు కోడ్ ప్రదర్శించబడుతుంది.
    Pair - Win
  1. మెనూ బార్ నందు Tools మెనూ క్లిక్ చేయండి మరియు Set Up Syncను సెలెక్ట్ చేయండి.ఫైరుఫాక్సు సింక్ సెటప్ విండో ఓపెన్ అవ్తుంది .
  2. I Have an Accountను క్లిక్ చేయండి.
  3. ఈ కంప్యూటర్కు జోడిన్చుటకు కోడ్ ను ప్రదర్శించబడును.
    Pair - Mac
  1. Tools మెనూ క్లిక్ చేయండి మరియు Set Up Syncను సెలెక్ట్ చేయండి. ఫైరుఫాక్సు సింక్ సెటప్ విండో ఓపెన్ అవుతుంది.
  2. I Have an Accountను క్లిక్ చేయండి.
  3. ఈ కంప్యూటర్కు జోడిన్చుటకు కోడ్ ను ప్రదర్శించబడును.
    Pair - Lin

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి