మీ కంప్యూటర్ నుండి ఫైర్ఫాక్స్ అన్ఇన్స్టాల్ చేయండి

Firefox Firefox చివరిగా నవీకరించినది:

ఈ వ్యాసం మద్దతునిచ్చే నిర్వాహక వ్యవస్థలలో ఫైర్‌ఫాక్స్‌ని తీసివేయడం ఎలానో వివరిస్తుంది. మీకు ఉన్న ఏదేని సమస్యలు పరిష్కరించడానికి ఫైర్‌ఫాక్స్‌ని తీసివేసి మరల స్థాపించాలనుకుంటే, మీరు మొదట ఫైర్ఫాక్సు సమస్యలను పరిష్కరించుట మరియు విశ్లేషించుటని చదవాలి.

ఫైర్‌ఫాక్స్ తీసివేయుట

ఫైర్‌ఫాక్స్ తీసివేయడానికి ఈ దశలను అనుసరించండి:

  1. ఫైర్‌ఫాక్స్‌ని మూసివేయండి (అది తెరచివుంటే):

    ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

    మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

  2. శోధినిలో అనువర్తనాల సంచయాన్ని తెరవండి.
  3. ఫైర్‌ఫాక్స్ అనువర్తనాన్ని చెత్తబుట్టలోకి లాగండి.

మీ ఫైర్‌ఫాక్స్‌ను తీసివేయడం ముగిసింది.

ఫైర్‌ఫాక్స్ తీసివేయుట

మీరు డిస్ట్రో-ఆధారిత ప్యాకేజీ మేనేజర్ ద్వారా ఫైర్‌ఫాక్స్‌ను స్థాపించుకుని ఉంటే, మీరు అలాగే ఫైర్‌ఫాక్స్‌ని తీసివేయాల్సి ఉంటుంది - వివరాల కోసం లీనక్స్‌లో ఫైర్‌ఫాక్స్‌ను స్థాపించుకోవడం చూడండి. మీరు బైనరీ ప్యాకేజీ ఫైర్‌ఫాక్స్ దింపుకోలు పేజీ నుండి దింపుకొని స్థాపించుకుని ఉంటే, ఫైర్‌ఫాక్స్‌ను తీసివేయడానికి కేవలం మీ హోమ్ డైరెక్టరీలోని ఫైర్‌ఫాక్స్ సంచయాన్ని తొలగించండి.

వినియోగదారు డేటా మరియు సెట్టింగులను తొలగించండి

ఫైర్‌ఫాక్స్‌ని తీసివేయడం వల్ల మీ వినియోగదారు ప్రొఫైల్ బుక్మార్క్లు, పాస్వర్డ్లు మరియు కుకీలను వ్యక్తిగత సమాచారాన్ని తొలగించబడదు. మీరు కూడా ఈ సమాచారాన్ని తొలగించాలని, ఫైర్‌ఫాక్స్ కార్యక్రమం నుంచి ఒక ప్రత్యేక ప్రదేశంలో నిల్వ ఇది మీ ఫైర్‌ఫాక్స్ ప్రొఫైల్, కలిగి ఫోల్డర్ తీసివేయవలెను.

  1. మీరు మీ బుక్మార్క్లు, పాస్వర్డ్లు, కుకీలు మరియు ఇతర వినియోగదారు డేటా మరియు సెట్టింగులు సంరక్షించేందుకు, చూడండి ఫైర్‌ఫాక్స్ ప్రొఫైల్స్ లోని సమాచారమును బాక్ అప్ మరియు పునరుద్ధరించుము.
  2. తొలగించండి firefox మీ ప్రొఫైల్ ఫోల్డరును కలిగి ఉన్న ఫోల్డరును తొలగించండి మరియు profiles.ini ఫైల్ తొలగించండి Firefox కలిగి ఉన్న ఫోల్డరును Profiles ఫోల్డర్ మరియు ప్రదేశానికి profiles.ini ఫైల్ - నేను నా ప్రొఫైల్ ఎలా కనుకోవాలి? చూడండి.

ఫైర్‌ఫాక్స్ తీసివేయుట

ఫైర్‌ఫాక్స్ తీసివేయడానికి ఈ దశలను అనుసరించండి:

  1. (ఒకవేళ ఫైర్‌ఫాక్స్ తెరచి ఉంటే) ఫైర్‌ఫాక్స్‌ని మూసివేయాలి:

    ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

    మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

  2. విండోస్ ప్రారంభించు బొత్తాన్ని నొక్కండి మరియు నియంత్రణ పానెల్ ఎంచుకోండి.
    Control Panel - WinXP
  3. నియంత్రణ పానెల్ విండోలో, ప్రోగ్రాములు జోడించు లేదా తొలగించుని నొక్కండి. జోడించు లేదా తొలగించు విండో తెరుచుకుంటుంది.
  4. ప్రస్తుతం సంస్థాపించిన క్రమణికల జాబితా నుండి, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఎంచుకోండి.
  5. తీసివేయడం ప్రారంభించడానికి, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ కుడి వైపున తొలగించు బొత్తాన్ని నొక్కండి.
    ఒకవేళ అన్ఇన్స్టాల్ విజార్డ్ పని చెయ్యకపోతే, మీరు మానవీయంగా C:\Program Files\Mozilla Firefox\uninstall\helper.exe వద్ద అప్రమేయంగా ఉన్న helper.exeని అమలు చేసి ప్రారంభించవచ్చు.
  6. తెరుచుకునే మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అన్ఇన్స్టాల్ విజార్డ్ లో తదుపరి నొక్కండి.
  7. అన్ఇన్స్టాల్ నొక్కండి.
    • ఫైర్‌ఫాక్స్ ఇప్పటికీ తెరిచి ఉంటే, మీరు తీసివేయడం కొనసాగించడానికి ఫైర్‌ఫాక్స్ మూసివేయాలి.
      మీ ఫైర్‌ఫాక్స్ వినియోగదారు డేటా మరియు అమరికలు తొలగించాలనుకుంటే, నా ఫైర్‌ఫాక్స్ వ్యక్తిగత డేటా మరియు అనుకూలీకరణలు తొలగించు అనే అనే డబ్బాను ఎంచుకోండి. మీరు ఈ ఎంపికను ఎంచుకుని ఫైర్‌ఫాక్స్‌ని మరల స్థాపించుకుంటే మీ ఇష్టాంశాలు, భద్రపరచిన సంకేతపు మాటలు మరియు ఇతర డేటాను ఫైర్‌ఫాక్స్ పునరుద్ధరించదు.
  8. ముగించు నొక్కండి.
  9. తీసివేయడం ద్వారా తొలగించడం సాధ్యం కాకపోతే ఇతర దస్త్రాలు మరియు సంచయాలను తొలగించేందుకు మీరు మానవీయంగా C:\Program Files\Mozilla Firefox లో అప్రమేయంగా ఉన్న ఫైర్‌ఫాక్స్ సంస్థాపన సంచయాన్ని తొలగించాలి.
  1. (ఒకవేళ ఫైర్‌ఫాక్స్ తెరచి ఉంటే) ఫైర్‌ఫాక్స్‌ను మూసివేయాలి:

    ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

    మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

  2. విండోస్ స్టార్ట్ బొత్తాన్ని నొక్కండి లేదా విండోస్ కీ నొక్కండి Windows Key.
  3. స్టార్ట్ మెనూలో నియంత్రణ పానెల్ నొక్కండి.
    Control Panel - Win7
  4. నియంత్రణ పానెల్ విండోలో ప్రోగ్రాముల విభాగం క్రింద ఉన్న ప్రోగ్రాము తొలగించులంకెని నొక్కండి.
    Uninstall a program - Win7
  5. ప్రస్తుతం సంస్థాపించిన క్రమణికల జాబితా నుండి మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఎంచుకోండి.
  6. తీసివేయడం మొదలుపెట్టడానికి జాబితా మొట్టమొదట ఉన్న తొలగించు నొక్కండి.
    ఒకవేళ అన్ఇన్స్టాల్ విజార్డ్ పని చెయ్యకపోతే, మీరు మానవీయంగా C:\Program Files\Mozilla Firefox\uninstall\helper.exe లేదా C:\Program Files (x86)\Mozilla Firefox\uninstall\helper.exeలో అప్రమేయంగా ఉన్న helper.exeని అమలు చేసి ప్రారంభించవచ్చు.
  7. తెరచుకున్న మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అన్ఇన్స్టాల్ విజార్డ్ లో తదుపరి నొక్కండి.
  8. అన్ఇన్స్టాల్ నొక్కండి.
  9. * ఫైర్‌ఫాక్స్ ఇప్పటికీ తెరిచి ఉంటే, మీరు తీసివేయడం కొనసాగించడానికి ఫైర్‌ఫాక్స్‌ని మూసివేయాలి.
  10. ముగించు నొక్కండి.
  11. # తీసివేయడం ద్వారా వేరే దస్త్రాలు, సంచయాలు తొలగించబడకపోతే, వాటిని తొలగించడానికి మీరు ఫైర్‌ఫాక్స్ స్థాపన సంచయాన్ని మానవీయంగా తొలగించాలి. అది అప్రమేయంగా వీటిలో ఏదో ఒక చోటులో ఉంటుంది:
    • C:\Program Files\Mozilla Firefox
    • C:\Program Files (x86)\Mozilla Firefox
  1. (ఒకవేళ ఫైర్‌ఫాక్స్ తెరచి ఉంటే) ఫైర్‌ఫాక్స్‌ను మూసివేయాలి:

    ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

    మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

  2. ప్రారంభం స్క్రీన్ నుండి, డెస్క్టాప్ టైల్ నొక్కండి. డెస్క్టాప్ వీక్షణ తెరుచుకుంటుంది.
  3. డెస్క్టాప్ నుండి, చార్మ్స్ యాక్సెస్ చేయడానికి క్రింద కుడి చేతి మూలలో హోవర్ చేయండి.
  4. సెట్టింగులు ఛార్మ్ నుండి కంట్రోల్ ప్యానెల్ ఎంచుకోండి. కంట్రోల్ ప్యానెల్ విండో తెరుచుకుంటుంది.

    Control Panel - Win8
  5. నియంత్రణ పానెల్ విండోలో క్రమణికల విభాగం క్రింద ఉన్న ఒక క్రమణికను తొలగించు లంకెను నొక్కండి.
    Uninstall a program - Win7
  6. ప్రస్తుతం సంస్థాపించిన క్రమణికల జాబితా నుండి మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఎంచుకోండి.
  7. తీసివేయడం మొదలుపెట్టడానికి జాబితా మొట్టమొదట ఉన్న తొలగించు నొక్కండి.
    ఒకవేళ అన్ఇన్స్టాల్ విజార్డ్ పని చెయ్యకపోతే, మీరు మానవీయంగా C:\Program Files\Mozilla Firefox\uninstall\helper.exe లేదా C:\Program Files (x86)\Mozilla Firefox\uninstall\helper.exeలో అప్రమేయంగా ఉన్న helper.exeని అమలు చేసి ప్రారంభించవచ్చు.
  8. తెరచుకున్న మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అన్ఇన్స్టాల్ విజార్డ్ లో తదుపరి నొక్కండి.
  9. అన్ఇన్స్టాల్ నొక్కండి.
  10. * ఫైర్‌ఫాక్స్ ఇప్పటికీ తెరిచి ఉంటే, మీరు తీసివేయడం కొనసాగించడానికి ఫైర్‌ఫాక్స్‌ని మూసివేయాలి.
  11. ముగించు నొక్కండి.
  12. # తీసివేయడం ద్వారా వేరే దస్త్రాలు, సంచయాలు తొలగించబడకపోతే, వాటిని తొలగించడానికి మీరు ఫైర్‌ఫాక్స్ స్థాపన సంచయాన్ని మానవీయంగా తొలగించాలి. అది అప్రమేయంగా వీటిలో ఏదో ఒక చోటులో ఉంటుంది:
    • C:\Program Files\Mozilla Firefox
    • C:\Program Files (x86)\Mozilla Firefox
  1. (ఒకవేళ ఫైర్‌ఫాక్స్ తెరచి ఉంటే) ఫైర్‌ఫాక్స్‌ను మూసివేయండి:

    ఫైర్ఫాక్సు విండోకీ పైన ఉన్న ఫైర్ఫాక్సు బటన్ని నొక్కండి మరియు ఆ తర్వాత నిష్క్రమణ ను ఎంచుకోండి ఫైర్‌ఫాక్స్ విండోకీ పైన ఉన్న File మెనూను నొక్కండి ఆ తర్వాత Exit ఆదేశాన్ని ఎంచుకోండి మోనూ బారులో ఫైర్ఫాక్సు మీద నొక్కండి ఆ తర్వాత ఫైర్ఫాక్స్ మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండిఫైర్‌ఫాక్స్ విండోకీ పైన File మెనూను నొక్కండి ఆపై మూసివేయండి ఆదేశాన్ని ఎంచుకోండి.

    మొనూ బటన్ New Fx Menu పై నొక్కి తర్వాత నిష్క్రమణ క్విట్ Close 29 పై నొక్కండి.

  2. విండోస్ స్టార్ట్ బటన్ నొక్కండి లేదా విండోస్ కీని నొక్కండి Windows Key.
  3. స్టార్ట్ మెను నుండి అమరికలు ఎంచుకోండి.
  4. అమరికల నుండి, సిస్టమ్, ఆపై ఆప్స్ మరియు ఫీచర్లు ఎంచుకోండి.
    Windows 10 apps features
  5. ప్రస్తుతం స్థాపించిన క్రమణికల జాబితా నుండి మొజిల్లా ఫైర్ఫాక్స్ ఎంచుకోండి.
  6. తీసివేయడం మొదలుపెట్టడానికి జాబితా మొట్టమొదట ఉన్న తొలగించు నొక్కండి.
    ఒకవేళ అన్ఇన్స్టాల్ విజార్డ్ పని చెయ్యకపోతే, మీరు మానవీయంగా C:\Program Files\Mozilla Firefox\uninstall\helper.exe లేదా C:\Program Files (x86)\Mozilla Firefox\uninstall\helper.exeలో అప్రమేయంగా ఉన్న helper.exeని అమలు చేసి ప్రారంభించవచ్చు.
  7. తెరచుకున్న మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అన్ఇన్స్టాల్ విజార్డ్ లో తదుపరి నొక్కండి.
  8. అన్ఇన్స్టాల్ నొక్కండి.
  9. * ఫైర్‌ఫాక్స్ ఇప్పటికీ తెరిచి ఉంటే, మీరు తీసివేయడం కొనసాగించడానికి ఫైర్‌ఫాక్స్‌ని మూసివేయాలి.
  10. ముగించు నొక్కండి.
  11. # తీసివేయడం ద్వారా వేరే దస్త్రాలు, సంచయాలు తొలగించబడకపోతే, వాటిని తొలగించడానికి మీరు ఫైర్‌ఫాక్స్ స్థాపన సంచయాన్ని మానవీయంగా తొలగించాలి. అది అప్రమేయంగా వీటిలో ఏదో ఒక చోటులో ఉంటుంది:
    • C:\Program Files\Mozilla Firefox
    • C:\Program Files (x86)\Mozilla Firefox

వినియోగదారు డేటా మరియు సెట్టింగులను తొలగించుట

అన్ఇన్స్టాలర్ చరిత్ర లేదా ఇష్టాంశముల వంటి ఏ వాడుకరి డేటాను తొలగించదు. మీరు ఈ డేటాను పూర్తిగా తొలగించాలనుకుంటే, మీరు మానవీయంగా మీ వినియోగదారు ప్రొఫైల్ ఉన్న ఫైర్‌ఫాక్స్ సంచయాన్ని తొలగించాలి:

  1. విండోస్ స్టార్ట్ బొత్తాన్ని నొక్కి అమలు... ఎంచుకోండి.
  2. రన్ ప్రాంప్టులో {Filepath% AppData%} టైపుచేయండి అప్పుడు సరే నొక్కండి.
  3. మొజిల్లా సంచయాన్ని తెరవండి.
  4. ఫైర్‌ఫాక్స్ సంచయాన్ని తొలగించండి.
  1. స్టార్ట్ మెనూ తెరవడానికి ప్రారంభం బొత్తాన్ని నొక్కండి లేదా Windows Key విండోస్ కీ నొక్కండి.
  2. అన్వేషణ రంగంలో {filepath% AppData%} టైప్ చేయండి మరియు దాచిన రోమింగ్ సంచయాన్ని తెరవడానికి ఎంటర్ నొక్కండి.
  3. మొజిల్లా సంచయాన్ని తెరవండి.
  4. ఫైర్‌ఫాక్స్ సంచయాన్ని తొలగించండి.
  1. ప్రారంభం స్క్రీన్ నుండి, డెస్క్టాప్ టైల్ నొక్కండి. డెస్క్టాప్ వీక్షణ తెరుచుకుంటుంది.
  2. డెస్క్టాప్ నుండి చార్మ్స్ యాక్సెస్ చేయడానికి క్రింద కుడి చేతి మూలలో హోవర్ చేయండి.
  3. శోధన చార్మ్ ఎంచుకోండి. శోధన సైడ్బార్ తెరుచుకుంటుంది.
  4. అన్వేషణ రంగంలో {filepath% AppData%} టైప్ చేయండి మరియు దాచిన రోమింగ్ సంచయాన్ని తెరవడానికి ఎంటర్ నొక్కండి.
  5. మొజిల్లా సంచయాన్ని తెరవండి.
  6. ఫైర్‌ఫాక్స్ సంచయాన్ని తొలగించండి.
  1. స్టార్ట్ మెనూ తెరవడానికి స్టార్ట్ బటన్ నొక్కండి లేదా Windows Key విండోస్ కీ నొక్కండి.
  2. డెస్క్టాప్ నుండి చార్మ్స్ యాక్సెస్ చేయడానికి క్రింద కుడి చేతి మూలలో హోవర్ చేయండి.
  3. శోధన చార్మ్ ఎంచుకోండి. శోధన సైడ్బార్ తెరుచుకుంటుంది.
  4. అన్వేషణ రంగంలో {filepath% AppData%} టైప్ చేయండి మరియు దాచిన రోమింగ్ సంచయాన్ని తెరవడానికి ఎంటర్ నొక్కండి.
  5. మొజిల్లా సంచయాన్ని తెరవండి.
  6. ఫైర్‌ఫాక్స్ సంచయాన్ని తొలగించండి.
ప్రత్యామ్నాయంగా రన్ డైలాగ్ తెరవడానికి విండోస్ కీ Windows Key+R నొక్కి %APPDATA%\Mozilla\ టైప్ చేయండి మరియు మొజిల్లా సంచయాన్ని తెరవడానికి, ఫైర్‌ఫాక్స్ సంచయాన్ని తొలగించడానికి సరే నొక్కండి.

ఫైర్‌ఫాక్స్ తీసివేయుట (mozillaZine KB) సమాచారానికి అధారం.

ఈ వ్యాసం ఉపయోగపడిందా?

దయచేసి వేచివుండండి…

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి