అన్ని కొత్త లక్షణాలు ఉపయోగించడానికి మరియు మీ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి మరియు రక్షించటానికి, ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్ సరికొత్త రూపాంతరానికి నవీకరించుట ఒక మంచి ఆలోచన. ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్ యొక్క నవీకరణ గూగుల్ ప్లే ద్వారా అందుబాటులో ఉన్నప్పుడు మీకు తెలియజేస్తుంది, కానీ మీరు కూడా మానవీయంగా క్రింద దశలను ఉపయోగించి తనిఖీ చేయవచ్చు. ఏ రూపాంతరాన్ని ఉపయోస్తున్నారో కనుక్కోడానికి క్రింది దశలను ఉపయోగించండి, మరియు ఒకవేళ అవసరమైతే నవీకరించడానికి ఈ దశలను అనుసరించండి.
మీ ఫైర్‌ఫాక్స్ యొక్క రూపాంతరాన్ని తనిఖీ చేయండి
- మెను బొత్తము టెంప్లేట్ "androidmenulocation" ఉనికిలో లేదు లేదా ఆమోదించిన కూర్పులు లేదు.పై తట్టండి, మరియు తర్వాత (ముందుగా మీరు మీద తట్టవలసిరావొచ్చు) .
- పై తట్టండి, తరువాత . ఫైర్ఫాక్స్ యొక్క రూపాంతరం సంఖ్య దాని లోగో క్రింద కనిపిస్తుంది.
మీ ఫోన్ యొక్క మార్కెట్ ప్లేస్ ద్వారా నవీకరించండి
ఫైర్‌ఫాక్స్‌ను నవీకరించడానికి సులభమైన విధానం దాన్ని మీ ఫోనులోని మార్కెట్ ప్లేస్ ద్వారా చేయడం. మీ మార్కెట్ ప్లేస్ సాధారణంగా ఫైర్ఫాక్స్ ఫైర్‌ఫాక్స్ కాలదోషం పట్టిందో లేదో తెలుపుతుంది మరియు దాన్ని నవీకరించాలా అని అడుగుతుంది.
గూగుల్ ప్లే
- మీ పరికరంలో గూగుల్ ప్లే తెరవండి మరియు స్క్రీన్ యొక్క యెడమ వైపు పైన భాగంలోని మెనూని తట్టండి.
- స్థాపించబడిన యాప్స్ జాబితాను మీరు చూడడానికి పై తట్టండి. మీ జాబితా ఏ యాప్స్‌కు నవీకరణ అవసరమో చెబుతుంది.
- ఒకవేళ నవీకరణ అందుబాటులో ఉంటే అది ఆండ్రాయిడ్ కోసం ఫైర్‌ఫాక్స్ నవీకరణ జాబితాలో కనిపిస్తుంది. దానిపై తట్టండి.
- నవీకరణను పూర్తిచేయడానికి అనుమతులు సందేశములో ఉన్న పై తట్టండి.