ప్లగిన్లను నొక్కుతో చేతనం ఎందుకు చేసుకోవాలి?

ఈ వ్యాసం చాలా కాలంగా నిర్వహించబడలేదు, కాబట్టి దాని కంటెంట్ పాతది అయ్యుండవచ్చు.

మార్చి 7, 2017న విడుదలైన ఫైర్‌ఫాక్స్ వెర్షను 52లో, ఫ్లాష్ తప్ప మిగతా అన్ని NPAPI చొప్పింతలకు తోడ్పాటు ముగిసింది. వివరాలకు ఈ అనుగుణ్యతా పత్రాన్ని, ఈ వ్యాసాన్నీ చూడండి.

ఫైర్‌ఫాక్స్ వెర్షను 52తో మొదలుకొని, అడోబి ఫ్లాష్ తప్ప మిగతా అన్ని NPAPI ప్లగిన్లకు తోడ్పాటు ముగిసింది. వివరాలకు ఈ అనుగుణ్యతా పత్రాన్ని, ఈ వ్యాసాన్నీ చూడండి.

మీ విహరణ అనుభవాన్ని వేగంగా నమ్మదగినదిగా, సురక్షికంగా ఉంచేదుకు, ఫైర్‌ఫాక్స్ అప్రమేయంగా ప్లగిన్లను చేతనం చెయ్యదు. అందుకు బదులుగా, ఒక వెబ్‌సైటులో ప్లగిన్ నడవాలో వద్దో మిమ్మల్నే ఫైర్‌ఫాక్స్ ఎంచుకోనిస్తుంది.

నొక్కుతో చేతనం ఎలా పనిచేస్తుంది

ఫైర్‌ఫాక్స్ ఒక ప్లగిన్‌ను నిరోధించినప్పుడు, మీకు విషయం కనబడకుండా, అడోబి ఫ్లాష్ వంటి ప్లగిన్‌ను నొక్కుతో చేతనించునడుపు అని సందేశం కనిపిస్తుంది.

activate flash 55activate_flash_58

కొన్ని సైట్లలో, మీకు కేవలం నల్లని చతురస్త్రం కనిపిస్తుంది, ప్లగిన్ గమనింపు ప్రతీకం చిరునామా పట్టీలో ఎడవవైపున కనిపిస్తుంది.

Fx56AllowFlashOptionsFx57AllowFlashOptionsFx58AllowFlashOptions

ప్లగిన్‌ను చేతనించడానికి మీరు సందేశాన్ని గానీ గమనింపు ప్రతీకాన్ని గానీ నొక్కితే, ఫైర్‌ఫాక్స్ మిమ్మల్ని ఈ రెండు ఎంపికలో ఒకదాన్ని ఎంచుకోమని అడుగుతుంది:

  • ఇప్పుడు అనుమతించు: ఫ్లాష్‌ను ఒక్క సందర్శనకే చేతనం చేస్తుంది.
  • అనుమతించి గుర్తుంచుకో: ఫ్లాష్‌ను ఆ సైటులో అన్ని భవిష్యత్తు సందర్శనలకూ చేతనం చేస్తుంది.
  • అనుమతించి గుర్తుంచుకో: ఫ్లాష్‌ను ఆ సైటులో అన్ని భవిష్యత్తు సందర్శనలకూ చేతనం చేస్తుంది.
  • ఇప్పుడు అనుమతించు: ఫ్లాష్‌ను ఒక్క సందర్శనకే చేతనం చేస్తుంది.
  • అనుమతించు: ఫ్లాష్‌ను ఒక్క సందర్శనకే చేతనం చేస్తుంది. ఆ సైటులో భవిష్యత్తు సందర్శనలకు కూడా ఫ్లాష్‌ను స్వయంచాలకంగా చేతనించడానికి, ఈ నిర్ణయాన్ని గుర్తుంచుకో అనే చెక్‌బాక్సును నొక్కండి.
  • అనుమతించవద్దు: ఫ్లాష్‌ను చేతనం చేయకుండానే గమనింపును మూసివేస్తుంది.

మీరు చేతనించడానికి నొక్కి ప్లగిన్‌ను అనుమతిస్తే, లోడుకాని విషయం మామూలుగా లోడవుతుంది. (లోడుకాకపోతే, పేజీని మళ్ళీ లోడు చేయడానికి చిరునామా పట్టీపనిముట్లపట్టీ లోని రీలోడ్ FxReloadButton బొత్తాన్ని నొక్కండి.)

ఒక ప్లగిన్‌ను ఎప్పుడు చేతనించుకోవచ్చు?

ఇటువంటి సందర్భంలో, మీరు చేస్తున్న పనిని బట్టి తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు:

  • మీరున్నది విశ్వసనీయమైన సైటులో అయితే అంటే మీ ఆఫీసు లేదా పాఠశాల వంటి ప్రత్యేకమైన సైటు అయితే, సైటు లోని విషయం చూడడానికి ప్లగిన్‌ను చేతనం చేసుకోవడం సురక్షితమే అనుకోవచ్చు.
  • ఒక సైటును మీరు పూర్తిగా విశ్వసించలేకపోతే, ఉదాహరణకు, ఒక లింకు ద్వారా మీరు ఆ సైటుకు వస్తే, మీరు బహుశా ప్లగిన్‌ను చేతనం చేయాలని అనుకోకపోవడమే మంచిది.
ఎల్లప్పుడూ ప్లగిన్లను చేతనం చేయి (సిఫారసు చేయబడనిది): మీరు చిరునామా పట్టీలో about:addons అని ఇచ్చి ప్లగిన్ డ్రాప్‌డౌన్ మెనూలో ఎప్పుడూ చేతనించు అని ఎంచుకోవచ్చు. అప్పుడు ప్లగిన్ ఎల్లపుడూ నడుస్తుంది, మీరు "క్రియాశీలం చెయ్యడానికి నొక్కండి""Run Adobe Flash" సందేశాన్ని చూడరు.

In the past, to protect you from plugins that have stability or security issues, Firefox could only turn off the problematic plugin. Now, Firefox can prevent the plugin from running automatically (which prevents many issues) and then lets you choose whether to run or update the plugin. Here's how it works.

Note: This article describes what to do when a plugin has been blocked by Mozilla from running automatically because of stability or security issues. Most plugins still need to be activated even though they are up to date because Firefox now sets plugins to "Ask to Activate" in the Add-ons Manager by default (Adobe Flash is the exception). For more information, see this blog post.

నొక్కుతో చేతనం ఎలా పనిచేస్తుంది

  1. When Firefox blocks a plugin you'll see a message similar to this:
    Click to play 1 new
  2. You can then choose to run the plugin or update it (if an update is available).
    • If you click to activate and allow the plugin, the missing content will load normally. (If it doesn't, click the reload FxReloadButton button in the address bar to reload the page and try again.) However, the next time you visit the site or any other that uses that plugin you will see this message again.
    Click to play 2 new

When is it OK to activate instead of updating a plugin?

Updating a plugin is always the safest thing to do but, sometimes, it may not be possible. For example, you may not be allowed to update a computer at work or school. In a situation like this, you can make a smart choice depending on your current task:

  • If you're using a trusted site like a special site for your work or school, you might feel safe enough to enable a vulnerable plugin in order to view the site's content.
  • If you don't fully trust a site, for example, you arrived at the site by following a link, you probably do not want to activate the plugin.

How to always activate a plugin for a trusted website

If you are unable to update a plugin and you are using a trusted site, you can set that plugin to automatically run whenever using that site:

  1. Click the red plugin icon in the address bar and a message window will open.
  2. In the message panel, click Allow and Remember.
    Blocklisted-ActivateFlash

Now, whenever you visit this site, the plugin will automatically run and you won't get the "Run Adobe Flash" message.

These fine people helped write this article:

Illustration of hands

ఔత్సాహికులవ్వండి

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

ఇంకా తెలుసుకోండి