Firefox
Firefox
సృష్టించబడినది:
100% of users voted this helpful
ఫైరుఫాక్సు వదుథునఫుదు కొన్ని ప్రాథమిక ఫీచర్స్ మరియు మీరు ఎదుర్కొనే ఎలాంటి సమస్యని అయిన తీర్చడానికి బాగా ఉపయోగపడే పేజెస్ యొక్క లింక్స్ సేకరణ ఇవి.
మరింత తెలుసుకోవడానికి, మీకు కావలసిన సమాచారం కి తగినటు సరైన లింక్ ని నొకండి:
- హోమ్ పేజీను ఎలా సెట్ చేయాలి, ఇది వీటిని కలిగి ఉంటుంది:
- సెట్ చేయడానికి లేదా మీ హోమ్ పేజి మార్చడానికి
- డిఫాల్ట్ హోమ్ పేజీ పునరుద్ధరించు
- సమస్యలు ఉన్నాయా?
- ప్రైవేట్ బ్రౌజింగ్ - చరిత్రను సేవ్ చేయకుండా ఫైర్ఫాక్స్ ఉపయోగించండి, ఇది వీటిని కలిగి ఉంటుంది:
- నేను ఒక కొత్త ప్రైవేట్ విండో ఎలా తెరచాలి?
- నేను ఎలా ప్రైవేట్ బ్రౌజింగ్ ఆన్ చెయ్యాలి?
- నేను ప్రైవేట్ బ్రౌజింగ్ ఎలా ఆఫ్ చెయ్యాలి?
- ప్రైవేట్ బ్రౌజింగ్ ఏమి సేవ్ చేస్కోదు?
- ఫైరుఫాక్సు భద్రపరిచే సమాచారం నియంత్రిచడానికి ఇతర మార్గాలు
- ఫైర్ఫాక్స్ రిఫ్రెష్ - పొడగింతలను అమరికలను రీసెట్ చెయ్యడం, ఇది వీటిని కలిగి ఉంటుంది:
- ఫైరుఫాక్సుని దాని డిఫాల్ట్ స్థితికి రీసెట్ చేయుట
- రిఫ్రెష్ ఫీచర్ ఏమి చేస్తుంది?
- మొజిల్లా ఫైర్ ఫాక్స్ మెరుగుపరచడానికి ప్లగ్ఇన్ క్రాష్ నివేదికలను పంపు, ఇది వీటిని కలిగి ఉంటుంది:
- ఒక ప్లగిన్ అంటే ఏమిటి?
- క్రాష్ అంటే ఏమిటి?
- ఏ సమాచారం క్రాష్ రిపోర్ట్ కి పంపిచాబడుతుంది?
- నేను ప్లుగిన్లు క్రాష్ అవకుండా ఎలా ఉంచగలను
- సేఫ్ మోడ్ ఉపయోగించి ఫైర్ఫాక్స్ సమస్యలను పరిష్కరించండి, ఇది వీటిని కలిగి ఉంటుంది:
- సేఫ్ మోడ్ విండో
- సేఫ్ మోడ్ లో ట్రబుల్షూటింగ్ సమస్యలు
- నిష్క్రమించే సేఫ్ మోడ్ నిష్-క్రమించుట
- సేఫ్ మోడ్ విండోలో ఫైర్ఫాక్స్ శాశ్వత మార్పులను చేయండి
- ఫైర్ఫాక్స్ హ్యాంగ్ అయింది లేదా స్పందించడం లేదు - పరిష్కరించడం ఎలా, ఇది వీటిని కలిగి ఉంటుంది:
- ఫైరుఫాక్సు కొని సార్లు ఆగిపోవుట
- ఫ్లాష్ వీడియోలను ప్లే అవ్థునఫుదు ఫైర్ఫాక్స్ ఆగిపోవుట
- చాల సేపు వాడటం వల ఫైరుఫాక్సు పనిచేయకుండా ఆగిపోవుట
- ఫైర్ఫాక్స్ నవీకరణ
- మొదటి విండో లోడ్ అయిన తర్వాత ఫైరుఫాక్సు పనిచేయకుండా ఆగిపోవుట
- సెషన్ పునరుద్ధరణ వేగవంతం చేయుట
- ఫైల్స్ మరియు చిత్రాలు డౌన్లోడ్ చేసేటపుడు ఫైరుఫాక్సు పనిచేయకుండా ఆగిపోవుట
- ఫైరుఫాక్సు ని ముసినపుడు పనిచేయకుండా పోవుట
- ఫైర్ఫాక్స్ క్రాష్ లు - ట్రబుల్షూటింగ్, నిరోధించడం మరియు క్రాష్ ఫిక్సింగ్ లో సహాయం పొందండి, ఇది వీటిని కలిగి ఉంటుంది:
- సాఫ్ట్వేర్ ని నవికరించండి
- వైరస్లు, స్పైవేర్ కోసం తనిఖీ
- సేఫ్ మోడ్ లో క్రాష్ జరుగుతోందో లేదో సరిచుడటం
- మీ హార్డువేరు తనిఖీ
- ఈ క్రాష్ ని ఫిక్స్ చేయుటకు సహం పోదండీ