కొన్ని వెబ్సైట్లు కంటెంటును చూపించడానికి అడోబె ఫ్లాషును ఉపయోగిస్తాయి. కానీ, దాడిచేసేవారు ఫ్లాష్‌లోని భద్రతా దోషాలను వాడి కూడా మీ కంప్యూటరుపై హాని తలపెట్టే సాఫ్టువేరు నడపటంద్వారా మీ సిస్టంలోకి ప్రవేశించగలరు.
ఫ్లాషును అప్రమేయం చేయుట లేదా తీసివేయుట ద్వారా మిమ్మల్ని రక్షించుకోవడం ఒక విధం, కానీ మీచే విశ్వసించబడే వెబ్సైట్లకు ఫ్లాష్ కావాల్సినప్పుడు మీ ప్లగిన్ అమరికలను మార్చుకోవడం ద్వారా మీరు నొక్కి క్రియాత్మకం చేసినప్పుడే ఫ్లాష్ పనిచేసేట్టు మార్చుకోవచ్చు.
అడినప్పుడే ఫ్లాష్ నడిచేట్టు ఇలా అమర్చుకోవచ్చు:
-
ఫైర్ఫాక్సు విండో ఎగువన, బటన్ నొక్కండి మెనూ బార్ లో, మెనూ ని నొక్కండి ఫైర్ఫాక్సు విండో ఎగువన, మెనూ ని , మరియు ఆ తరువాత నొక్కండి నొక్కండి . ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది. మెనూ బటన్ నొక్కండి మరియు ఎంచుకోండి . ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ తెరుచుకుంటుంది.
- ఆడ్-ఆన్స్ మేనేజర్ టాబ్ లో, ఎంచుకోండి పెనెల్.
- మీ జాబితాలో "షాక్‌వేవ్ ఫ్లాష్" కోసం వెదకండి. దానిని
ఆ తరువాత నుండి మీరు ఫ్లాష్ అవసరమైన వెబ్సైటును దర్శించినపుడు, అవసరమైతే, అడోబె ఫ్లాష్‌ని క్రియాత్మకం చేసే ప్రాంప్టుపై నొక్కడం ద్వారా ఈ ప్లగిన్‌ని అనుమతించండి*:
మీరు ప్రాంప్టును నొక్కి ప్లగిన్‌ను అనుమతించిన తరువాత లోపించిన కంటెంట్ మామూలుగా లోడ్ అవుతుంది. అలా అవ్వకపోతే, పేజీని తిరిగి లోడ్ చేయండి (చిరునామా బార్‌లోని రిలాడ్ బొత్తాన్ని నొక్కండి) మరియు మరల ప్రయత్నించండి.