IOS యొక్క ఫైర్ ఫాక్సులో బహుల వెబ్ పజీలను తెరచి చుసి మరియు నిర్వహించడానికి టాబ్ లను వడండి.
ఒక టబ్ తెరవండి
స్క్రీన్ ఎగువన టాబ్ చిహ్నాన్ని నొక్కండి.
- స్క్రీన్ ఎగువన ఉన్న + గుర్తును నొక్కండి.
ఒక టబ్ మూసివెయండి
స్క్రీన్ ఎగువన టాబ్ చిహ్నాన్ని నొక్కండి.
- మీరు మూసివేయాలనుకున్న టాబ్ కు x నొక్కండి.
అన్ని టాబ్లను మూసివేయండి
ఈ ఫీచర్ మీరు అన్ని తెరిచిన ట్యాబ్లను మూసివేయడానికి అనుమతిస్తుంది. ( చిట్కా: చర్య రద్దు ఎంపికను క్లుప్తంగా మీరు మీ మనసు మార్చుకుంటే సందర్భంలో తరువాత కనిపిస్తుంది.
స్క్రీన్ ఎగువన టాబ్ చిహ్నాన్ని నొక్కండి.
- స్క్రీన్ దిగువన మెను బటన్ నొక్కండి, అప్పుడు
టాబ్లు చూడండి
స్క్రీన్ ఎగువన టాబ్ చిహ్నాన్ని నొక్కండి.
మీ ఓపెన్ టాబ్లను తెరపై ప్రదర్శిస్తుంది:
- కాంపాక్ట్ టాబ్ వీక్షణ
- పూర్తి సైజు టాబ్ వీక్షణ
మీ టాబ్ వీక్షణ మార్చుకోవడానికి, చూడండి IOS కోసం ఫైర్ ఫాక్సు లో టాబ్ జాబితా వీక్షణ మార్చండి.